(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 158

॥ శ్రీః ॥
5.158. అధ్యాయః 158
Mahabharata - Udyoga Parva - Chapter Topics
శ్రీకృషఅణశ్యాలస్య రుక్మిణః పాండవానుపేత్య అర్జునంప్రతి తస్య భయవికల్పపూర్వకం దర్పాస్త్వేన సాహాయ్యకరణోక్తిః ॥ 1 ॥
అర్జునేన తస్య ప్రత్యాఖ్యానం ॥ 2 ॥ దుర్యోధనమేత్య తథాభాషిణస్తస్య తేనాపి ప్రత్యాఖ్యానం ॥ 3 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-158-0x(3851)(37203)
ఏతస్మిన్నైవ కాలే తు భీష్మకస్య మహాత్మనః ।
హిరణ్యరోంణో నృపతేః సాక్షాదింద్రసఖస్య వై ॥ 5-158-1(37204)
ఆకూతీనామధిపతిర్భోజస్యాతియశస్వినః ।
దాక్షిణాత్యపతేః పుత్రో దిక్షు రుక్మీతి విశ్రుతః ॥ 5-158-2(37205)
యః కింపురుషసింహస్య గంధమాదనవాసినః ।
కృత్స్నం శిష్యో ధనుర్వేదం చతుష్పాదమవాప్తవాన్ ॥ 5-158-3(37206)
యో మాహేంద్రం ధనుర్లేభే తుల్యం గాండీవతేజసా।
శార్ంగేణ చ మహాబాహుః సంమితం దివ్యలక్షణం ॥ 5-158-4(37207)
త్రీణ్యేవైతాని దివ్యాని ధనూంషి దివిచారిణాం ।
వారుణం గాండివం తత్ర మాహేంద్రం విజయం ధనుః ।
శార్ంగ తు వైష్ణవం ప్రాహుర్దివ్యం తేజోమయం ధనుః ॥ 5-158-5(37208)
ధారయామాస తత్కృష్ణః పరసేనాభయావహం।
గాండీవం పావకాల్లేభే ఖాండవే పాకశాసనిః ॥ 5-158-6(37209)
ద్రుమాద్రుక్మీ మహాతేజా విజయం ప్రత్యపద్యత।
సంఛిద్య మౌరవాన్పాశాన్నిహత్య మురమోజసా ॥ 5-158-7(37210)
నిర్జిత్య నరకం భౌమమాహృత్య మణికుండలే ।
షోడశ స్త్రీసహస్రాణి రత్నాని వివిధాని చ ॥ 5-158-8(37211)
ప్రతిపేదే హృషీకేశః శార్ంగం చ ధనురుత్తమం।
రుక్మీ తు విజయం లబ్ధ్వా ధనుర్మేఘనిభస్వనం ॥ 5-158-9(37212)
విభీషయన్నివ జగత్పాండవానభ్యవర్తత।
నామృష్యత పురా యోఽసౌ స్వబాహులగర్వితః ॥ 5-158-10(37213)
రుక్మిణ్యా హరణం వీరో వాసుదేవేన ధీమతా।
కృత్వా ప్రతిజ్ఞాం నాహత్వా నివర్తిష్యే జనార్దనం ॥ 5-158-11(37214)
తతోఽన్వధావద్వార్ష్ణేయం సర్వశస్త్రభృతాం వరః।
సేనయా చతురంగిణ్యా మహత్యా దూరపాతయా ॥ 5-158-12(37215)
విచిత్రాయుధవర్మిణ్యా గంగ్యేవ ప్రవృద్ధయా।
స సమాసాద్య వార్ష్ణేయం యోగానామీశ్వరం ప్రభుం ॥ 5-158-13(37216)
వ్యంసితో వ్రీడితో రాజన్నాజగామ స కుండినం।
యత్రైవ కృష్ణేన రణే నిర్జితః పరవీరహా ॥ 5-158-14(37217)
తత్ర భోజకటం నామ కృతం నగరముత్తమం ।
సైన్యేన మహతా తేన ప్రభూతగజవాజినా ॥ 5-158-15(37218)
పురం తద్భువి విఖ్యాతం నాంనా భోజకటం నృప ।
స భోజరాజః సైన్యేన మహతా పరివారితః ॥ 5-158-16(37219)
అక్షౌహిణ్యా మహావీర్యః పాండవాన్క్షిప్రమాగమత్।
తతః స కవచీ ధన్వీ తలీ ఖంగీ శరాసనీ ॥ 5-158-17(37220)
రథేనాదిత్యవర్ణేన ప్రవివేశ మహాచమూం ।
విదితః పాండవేయానాం వాసుదేవప్రియేప్సయా ॥ 5-158-18(37221)
యుధిష్ఠిరస్తు తం రాజా ప్రత్యుద్గంయాభ్యపూజయత్।
స పూజితః పాండుపుత్రైర్యథాన్యాయం సుసంస్తుతః ॥ 5-158-19(37222)
ప్రతిగృహ్య తు తాన్సర్వాన్విశ్రాంతః సహసైనికః ।
ఉవాచ మధ్యే వీరాణాం కుంతీపుత్రం ధనంజయం ॥ 5-158-20(37223)
సహాయోస్మి స్థితో యుద్ధే యది భీతోసి పాండవ ।
కరిష్యామి రణే సాహ్యమసహ్యం తవ శత్రుభిః ॥ 5-158-21(37224)
న హి మే విక్రమే తుల్యః పుమానస్తీహ కశ్చన।
హనిష్యామిరణే భాగం యన్మే దాస్యసి పాండవ ॥ 5-158-22(37225)
అపి ద్రోణకృపౌ వీరౌ భీష్మకర్ణావథో పునః ।
అథవా సర్వ ఏవైతే తిష్ఠంతు వసుధాధిపాః ॥ 5-158-23(37226)
నిహత్య సమరే శత్రూంస్తవ దాస్యామి మేదినీం ।
ఇత్యుక్తో ధర్మరాజస్య కేశవస్య చ సంనిధౌ ॥ 5-158-24(37227)
శ్రృణ్వతాం పార్థివేంద్రాణామన్యేషాం చైవ సర్వశః ।
వాసుదేవమభిప్రేక్ష్య ధర్మరాజం చ పాండవం।
ఉవాచ ధీమాన్కౌంతేయః ప్రహస్య సఖిపూర్వకం ॥ 5-158-25(37228)
యుధ్యమానస్య మే వీర గంధర్వైః సుమహాబలైః ।
సహాయో ఘోషయాత్రాయాం కస్తదాసీత్సఖా మమ ॥ 5-158-26(37229)
తథా ప్రతిభయే తస్మిందేవదానవసంకులే।
ఖాండవే యుధ్యమానస్య కః సహాయస్తదావభవత్ ॥ 5-158-27(37230)
నివాతకవచైర్యుద్ధే కాలకేయైశ్చ దానవైః ।
తత్ర మే యుధ్యమానస్య కః సహాయస్తదాభవత్ ॥ 5-158-28(37231)
తథా విరాటనగరే కురుభిః సహ సంగరే।
యుధ్యతో బహుభిస్తత్ర కః సహాయోఽభవన్మమ ॥ 5-158-29(37232)
ఉపజీవ్య రణే రుద్రం శక్రం వైశ్రవణం యమం।
వరుణం పావకం చైవ కృపం ద్రోణం చ మాధవం ॥ 5-158-30(37233)
ధారయన్గాండివం దివ్యం ధనుస్తేజోమయం దృఢం ।
అక్షయ్యశరసంయుక్తో దివ్యాస్త్రపరిబృంహితః ॥ 5-158-31(37234)
కౌరవామాం కులే జాతః పాండోః పుత్రో విశేషతః ।
ద్రోణం వ్యపదిశంఛిష్యో వాసుదేవసహాయవాన్ ॥ 5-158-32(37235)
కథమస్మద్విధో బ్రూయాద్భీతోఽస్మీతి యశోహరం ।
వచనం నరశార్దూల వజ్రాయుధసమస్వనం ॥ 5-158-33(37236)
నాస్మి భీతో మహాబాహో సహాయార్థశ్చ నాస్తి మే ।
యథాకామం యథాయోగం గచ్ఛ వాత్రైవ తిష్ఠ వా ॥ 5-158-34(37237)
`వైశంపాయన ఉవాచ 5-158-35x(3852)
తచ్ఛ్రుత్వా వచనం తస్య విజయస్య చ ధీమతః ।'
వినివర్త్య తతో రుక్మీ సేనాం సాగరసంనిభాం ।
దుర్యోధనముపాగచ్ఛత్తథైవ భరతర్షభ ॥ 5-158-35(37238)
తథైవ చాభిగంయైనమువాచ వసుధాధిపః।
ప్రత్యాఖ్యాతశ్చ తేనాపి స తదా శూరమానినా ॥ 5-158-36(37239)
ద్వావేవ తు మహారాజ తస్మాద్యుద్ధాదపేయతుః।
రౌహిణేయశ్చ వార్ష్ణేయో రుక్మీ చ వసుధాధిప ॥ 5-158-37(37240)
గతే రామే తీర్థయాత్రాం భీష్మకస్య సుతే తథా।
ఉపావిశన్పాండవేయా మంత్రాయ పునరేవ చ ॥ 5-158-38(37241)
సమితిర్ధర్మరాజస్య సా పార్థివసమాకులా ।
శుశుభే తారకైశ్చిత్రా ద్యౌశ్చంద్రేణేవ భారత ॥ ॥ 5-158-39(37242)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వమి సైన్యనిర్యాణపర్వణి అష్టప·ంచాశదధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-158-1 సాక్షాత్పుత్ర ఇతి సంబంధః ॥
5-158-2 ఆకూతీనాం సంకల్పానాం । సత్యసంకల్ప ఇత్యర్థః ॥
5-158-7 మౌరవాన్ ఆంత్రతంతిమయాన్ ।
యైరిదానీ శార్ంగే ధనుషి జ్యా క్రియతే॥
5-158-30 ఉపజీవ్య ఆరాధ్య। రణే యుద్ధనిమిత్తం ॥
5-158-32 ద్రోణం అయం మమ గురురితి వ్యపదిశన్ కథయన్ ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.